AP News: వైఎస్‌ వివేకా హత్యకేసులో.. ముఖ్య వ్యక్తి సహాయకుడికి సీబీఐ నోటీసులు

వివేకా హత్యకేసులో సీబీఐ(CBI) చూపు సీఎంవో కార్యాలయంలోని ఓ వ్యక్తిపై పడింది. ఓ పవర్‌ఫుల్‌ వ్యక్తి సహాయకుడికి నోటీసులిచ్చింది. అవినాష్‌రెడ్డి ఫోన్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ అందుకున్న ఆ సహాయకుడిని విచారణకు రావాలని ఆదేశించింది.

Published : 31 Jan 2023 09:25 IST

Tags :

మరిన్ని