New Year 2023: ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన న్యూ ఇయర్ వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి.  న్యూజిలాండ్ లోని ఆక్లాండ్  నగరంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యయి. ప్రపంచంలో మొట్టమొదటగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టే దేశాల్లో న్యూజిలాండ్  ఒకటిగా ఉంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆక్లాండ్ ప్రజలు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించారు. 2022కి ఘనంగా వీడ్కోలు పలికిన కివీస్ ప్రజలు.. కొత్త ఏడాదికి ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. 

Updated : 21 Oct 2023 15:11 IST

Tags :

మరిన్ని