New Year 2023: కొత్త సంవత్సరం వేళ.. పర్యాటక ప్రాంతాల కిటకిట

నూతన సంవత్సర వేడుకల వేళ.. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. గోవా, మనాలీ తదితర ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తారు. గోవా బీచ్‌ల్లో ఇప్పటికే రద్దీ నెలకొనగా.. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకుల వాహనాలతో మనాలీలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Updated : 31 Dec 2022 17:29 IST

Tags :

మరిన్ని