Snowstorm: అమెరికాలో మంచు తుపాను.. గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న హిమం

అమెరికాలో మంచు తుపాను జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. గుట్టలుగా పేరుకుపోతున్న హిమంలో కార్లు కూడా మునిగిపోతున్నాయి. ఓ వైపు రహదారిపై మంచును తొలగిస్తుండగానే.. మరోవైపు భారీగా పేరుకుపోతోంది. నిర్విరామంగా కురుస్తున్న మంచు వర్షంతో బఫెల్లో ప్రాంతం అతలాకుతలం అవుతోంది.

Published : 21 Nov 2022 11:35 IST
Tags :

మరిన్ని