Italy: ఇటలీ పురావస్తు తవ్వకాల్లో 2 వేల ఏళ్ల నాటి విగ్రహాలు లభ్యం

ఇటలీ పురావస్తు తవ్వకాల్లో  2 వేల ఏళ్ల నాటి చరిత్ర బహిర్గతమైంది. ఎట్రుస్కాన్ రోమ్ నాగరికతకు సంబంధించిన విలువైన కాంస్య విగ్రహాలు బయటపడ్డాయి. వేల ఏళ్ల నాటి చరిత్రకు అప్పటి దైవారాధనకు సాక్ష్యాలుగా ఇటలీ పురావస్తుశాఖ అధికారులు వీటిని అభివర్ణించారు. టుస్కాన్ ప్రాంత వేడినీటి బుగ్గలో ఈ అరుదైన వస్తువులు లభ్యమయ్యాయి.

Published : 09 Nov 2022 15:03 IST

Tags :

మరిన్ని