London: విశేషంగా ఆకర్షిస్తున్న వాటర్‌ లిల్లీ!

ప్రపంచంలో చాలా రకాల కలువ జాతి మొక్కలు ఉన్నాయి. అయితే లండన్ లో ఇటీవల కనుగొన్న ఓ కొత్త రకం కలువ మాత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. అప్పటిదాకా అతి పెద్ద వాటర్  లిల్లీగా వేరే మొక్కలకు పేరు ఉండేది. కానీ లండన్ లోని శాస్త్రవేత్తల పరిశోధన మూలంగా కొత్త కలువ వెలుగులోకి వచ్చింది. వారి పర్యవేక్షణలో పెరుగుతోన్న వాటర్  లిల్లీ ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది

Published : 05 Jul 2022 18:44 IST

Tags :

మరిన్ని