Telangana News: సామాజిక సేవలో.. కాకతీయ సాండ్‌బాక్స్‌ స్వచ్ఛంద సంస్థ

మనిషిలో ప్రతిభ ఎంత ఉన్నా ప్రోత్సాహం లేక ఒక్కోసారి ఎదుగుదలకు అవకాశం ఉండదు.వినూత్నమైన ఆలోచనలు బోలెడు ఉన్నా వాటిని ఆవిష్కరించేందుకు తావు దక్కదు. అలాంటి వారికి వెన్ను తట్టేందుకు సరైన వేదిక దొరికితే అద్భుతంగా సత్తా చాటుతారు. అలా వెన్నుతట్టే పనినే చేస్తోంది కాకతీయ సాండ్‌బాక్స్ అనే స్వచ్ఛంద సంస్థ. పదేళ్ల కింద ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రారంభమైన ఈ సంస్థ అనేక మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. వివిధ అంశాల్లో శిక్షణనిస్తూ వారు జీవితంలో స్థిరపడేలా ప్రోత్సాహం అందిస్తుంది. 

Updated : 03 Feb 2023 14:23 IST

Tags :

మరిన్ని