PFI: పీఎఫ్‌ఐపై నిషేధం విధించే అవకాశాలను పరిశీలిస్తున్న కేంద్రం

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ సోదాల తర్వాత.. ఈ సంస్థ గురించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పీఎఫ్‌ఐ కుట్రలు పన్నుతున్నట్లు తాజాగా బయటికొచ్చింది. పీఎఫ్‌ఐ సంస్థను చట్టవ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 27 Sep 2022 11:10 IST

Tags :

మరిన్ని