NIA: ఖలిస్థాన్ ముఠాలపై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. 51 ప్రాంతాల్లో సోదాలు!

ఖలిస్థాన్ వేర్పాటువాద శక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా ఖలిస్థాన్ మద్దతుదారుల పీచమణిచే లక్ష్యంతో పెద్దఎత్తున సోదాలు చేస్తోంది. మూడు కేసులకు సంబంధించి ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, బాంబిహా, అర్ష డాలా ముఠాలను ఎన్‌ఐఏ లక్ష్యంగా చేసుకుంది. అర్ష డాలా ముఠాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది.

Published : 27 Sep 2023 14:54 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు