Nikhat Zareen: నా కెరీర్‌లో ఇదే కఠిన బౌట్‌: నిఖత్‌ జరీన్‌

వరుసగా రెండో ఏడాది ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గడంపై.. తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) ఆనందం వ్యక్తం చేసింది. ఈసారి ఒలింపిక్‌ కేటగిరీ (50 కేజీల విభాగం)లో పసిడి గెలవడం సంతోషంగా ఉందన్న జరీన్‌.. తన కెరీర్‌లో ఇదే కఠిన బౌట్‌ అని వెల్లడించింది. కాగా, రెండు సార్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌ గెలుచుకున్న వియత్నాంకు చెందిన న్యూయెన్‌ టాన్‌పై 5-0తో విజయం సాధించిన నిఖత్‌.. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.

Updated : 26 Mar 2023 20:08 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు