The India House: రామ్ చరణ్‌ సమర్పణలో నిఖిల్‌ కొత్త సినిమా.. ఆసక్తికరంగా టైటిల్

రామ్ చరణ్‌ (Ram Charan) సమర్పణలో వస్తున్న చిత్రంలో నిఖిల్‌ (Nikhil) హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్‌ వంశీకృష్ణ దర్శకుడు. తాజాగా ఈ చిత్రానికి ‘ది ఇండియా హౌస్‌’ (The India House) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

Published : 28 May 2023 12:29 IST

Tags :

మరిన్ని