Spy: సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక మిస్టరీ.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘స్పై’ టీజర్
నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘స్పై’ (Spy). ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య మేనన్ (Iswarya Menon) కథానాయిక. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద టీజర్‌ని విడుదల చేసింది.
Updated : 15 May 2023 17:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్‌తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM