Spy: సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక మిస్టరీ.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘స్పై’ టీజర్‌

నిఖిల్‌ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్పై’ (Spy). ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon) కథానాయిక. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం దిల్లీలోని కర్తవ్య పథ్‌ వద్ద టీజర్‌ని విడుదల చేసింది. 

Updated : 15 May 2023 17:13 IST

Tags :

మరిన్ని