VNR Trio: ఆ త్రయం మళ్లీ రిపీట్‌.. నితిన్‌కు జంటగా రష్మిక

నితిన్‌ (Nithiin), రష్మిక (Rashmika Mandanna) జంటగా మరో కొత్త చిత్రం ‘VNR Trio (వర్కింగ్‌ టైటిల్‌)’ తెరకెక్కబోతోంది. ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, ‘ఛలో’ చిత్రంతోనే తెలుగులో రష్మిక అరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. నితిన్‌ - రష్మిక జంటగా చేసిన వెంకీ కుడుమల రెండో చిత్రమే ‘భీష్మ’. ఇప్పుడీ త్రయం మళ్లీ రిపీట్‌ కానుంది.

Updated : 22 Mar 2023 18:04 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు