VNR Trio: చిరంజీవి క్లాప్‌ కొట్టగా.. పట్టాలెక్కిన నితిన్‌ - రష్మిక కొత్త చిత్రం

నితిన్‌ (Nithiin), రష్మిక (Rashmika Mandanna) జంటగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రాబోతున్న కొత్త చిత్రం పట్టాలెక్కింది. ఈ సినిమా చిత్రీకరణను శుక్రవారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టారు. దర్శకులు బాబీ, గోపీచంద్‌ మలినేని, హను రాఘవపూడి, బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. గతంలో నితిన్‌, రష్మిక.. ‘భీష్మ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.  

Updated : 25 Mar 2023 07:38 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు