Nithin: కాలికి గాయం కావడంతో ఆ పాట షూటింగ్‌లో కష్టమైంది: నితిన్‌

నితిన్‌ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి హీరోయిన్‌. ఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నితిన్‌, ఆయన సోదరి నికితా రెడ్డి పలు విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Published : 11 Aug 2022 20:28 IST

Tags :

మరిన్ని