Bihar: బిహార్‌లో రాజకీయ నాటకానికి తెర.. సీఎం నీతీశ్‌ కుమార్‌ రాజీనామా

బిహార్ లో రెండు రోజులుగా జరుగుతున్న రాజకీయ నాటకానికి తెరపడింది. ఊహాగానాలను నిజం చేస్తూ భాజపాతో బంధానికి జేడీయూ నేత నీతీశ్ కుమార్ కటీఫ్ చెప్పారు. ఎనిమిదేళ్లలో రెండోసారి నీతీశ్ భాజపాతో బంధానికి స్వస్తిపలికారు. ఉదయం ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన నీతీశ్ భాజపాతో తెగదెంపులు చేసుకునే అంశంపై చర్చించారు. అనంతరం భాజపాతో బంధానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు.అక్కడ నుంచి రాజ్ భవన్ చేరుకున్ననీతీశ్ కుమార్  గవర్నర్ ఫాగూ చౌహాన్ ను కలిసి రాజీనామా సమర్పించారు.    

Published : 09 Aug 2022 18:00 IST

మరిన్ని

ap-districts
ts-districts