Telangana News: ప్రభుత్వ బడుల్లో నో అడ్మిషన్స్ బోర్డులు

పల్లెలతోపాటు పట్టణాల్లోనూ సర్కారు బడులకు ఆదరణ పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ బోధనకు తోడుగా ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారంతో తల్లిదండ్రులు సర్కారు బడులకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు.రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ బడుల్లో పరిమితికి మించి విద్యార్థులు చేరుతుండడంతో... 'నో అడ్మిషన్స్ ' అని బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది

Published : 02 Jul 2022 13:55 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని