Uttar Pradesh: మహిళా ఉద్యోగుల భద్రతకు యోగి సర్కారు పెద్దపీట

మహిళా కార్మికులకు రక్షణ కల్పించడంలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటలకు ముందు సాయంత్రం 7గంటల తర్వాత మహిళల చేత పని చేయించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఆయా సమయాల్లో మహిళలు పనిచేసేందుకు నిరాకరిస్తే వారిని విధుల నుంచి తప్పించరాదని యాజమాన్యాలకు సూచించింది. 

Published : 29 May 2022 11:38 IST

Tags :

మరిన్ని