APSRTC: డొక్కు బస్సులే దిక్కు.. బడ్జెట్‌లో ఆర్టీసీకి మొండి చేయి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికుల సదుపాయాల కల్పనను మాత్రం గాలికొదిలేసింది. ఎప్పటికప్పుడు నూతన బస్సులు కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సి ఉండగా.. ఆ ఊసే మరిచింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న డొక్కు బస్సులకే మెరుగులద్ది ప్రయాణికులను తరలిస్తోంది. ఈ ఏడాదైనా కొత్త బస్సుల కొనుగోలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించిన అధికారులకు నిరాశే ఎదురైంది. 

Published : 19 Mar 2023 12:42 IST

Tags :

మరిన్ని