Polavaram Project: పోలవరం ప్రాజెక్టు కింద మరో ప్రాజెక్టు నిర్మించే యోచన లేదు: కేంద్రం

పోలవరం ప్రాజెక్టు కింద మరో ప్రాజెక్టు నిర్మించే యోచన లేదని కేంద్రం తెలిపింది. గోదావరి వరదను తట్టుకునేందుకు మరో ప్రాజెక్టు నిర్మించే ఆలోచన ఏదైనా కేంద్రం వద్ద ఉందా అని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మార్గాని భరత్ అడిగారు. ఈ ప్రశ్నకు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బదులిచ్చారు.

Published : 21 Jul 2022 16:06 IST

Tags :

మరిన్ని