Rayalaseema Garjana: వైకాపా రాయలసీమ గర్జన సభకు స్పందన కరవు

రాయలసీమ గర్జన సభను.. సీఎం జగన్‌ను పొగడటానికే పెట్టినట్లు వైకాపా నేతలు వ్యవహరించారు. రాజకీయేతర ఐకాస నేతలూ చంద్రబాబును విమర్శించి.. అధికార పార్టీ నాయకుల మన్ననలు పొందే ప్రయత్నం చేశారు. న్యాయ రాజధాని మినహా రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి డిమాండ్లు సభలో లేవనెత్తకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.

Published : 06 Dec 2022 09:48 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు