Agnipath: అగ్నిపథ్‌ విషయంలో వెనక్కి తగ్గేదిలే: కేంద్రం

త్రివిధ దళాల్లో అగ్నిపథ్  విషయంలో వెనక్కి తగ్గేది లేదని నియామకాల ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. త్రివిధదళాల్లో తాత్కాలిక నియామక విధానంపై అనేక భయాలతో యువత ఆందోళన చేస్తున్న నేపథ్యంలో. వారి అనుమానాలను నివృత్తి చేసింది.

Published : 19 Jun 2022 22:32 IST

Tags :

మరిన్ని