Andhra News: విజయవాడలో.. చెత్త పన్ను చెల్లించకపోతే కార్మికుల వేతనాలు నిలిపివేత!

విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు అవగాహనరాహిత్యంతో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కార్పొరేషన్ పరువు తీస్తున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కార్మికులు చెత్తపన్ను చెల్లించకపోతే వారి జీతాలు నిలిపేస్తామని అధికారులు ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. పన్ను కట్టిన రశీదులు చూపిస్తేనే ఆగస్టు నెల జీతాలు విడుదల చేస్తామనడంపై కార్మిక నేతలు మండిపడుతున్నారు.

Published : 08 Aug 2022 13:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని