America: భారత్‌పై ఆంక్షలు విధించే ఆలోచనేమీ లేదు: అమెరికా

అమెరికా (America), ఐరోపా (Europe) దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా రష్యా (Russia) నుంచి చమురు దిగుమతుల్ని భారత్‌ రికార్డు స్థాయికి పెంచుకున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యా నుంచి భారత్‌ ముడిచమురు (Crude Oil) దిగుమతి చేసుకున్నా.. ఆంక్షలు విధించబోమని స్పష్టం చేసింది. ఈ అంశంలో సంప్రదింపులను మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేసింది

Updated : 09 Feb 2023 17:17 IST

Tags :

మరిన్ని