ISRO: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను క్రియాశీలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం: సోమ్‌నాథ్

చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి శాశ్వత కీర్తిని భారత్‌కు సంపాదించి పెట్టిన విక్రమ్ ల్యాండర్ (Vikram lander), పలు పరిశోధనలు చేసి నిద్రలోకి జారుకున్న ప్రజ్ఞాన్ రోవర్‌లు ఇంకా మేల్కొనలేదు. వాటిని నిద్రాణ స్థితి నుంచి క్రియాశీలం చేసేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇస్రో (ISRO) ప్రకటించింది. అయితే ల్యాండర్, రోవర్లను యాక్టీవ్ మోడ్‌కు తీసుకురావడం అంత తేలిక కాదని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు.

Published : 23 Sep 2023 16:55 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు