Train Tickets: సంక్రాంతి ప్రయాణాలు.. 4 నెలల ముందే రైళ్లలో టిక్కెట్లు ఖాళీ..!

ఈసారి సంక్రాంతికి సొంతూరికి వెళ్దామనుకుంటున్నారా? అందుకు రైల్లో బెర్తుల కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీరు నిరాశ ఎదురవడం ఖాయం. ఎందుకంటే అన్ని రైళ్లలో ఇప్పటికే బెర్తులు నిండిపోయాయి. చాంతాండంత వెయిటింగ్  లిస్టు దర్శనమిస్తోంది.

Published : 17 Sep 2022 13:14 IST
Tags :

మరిన్ని