Financial Crisis: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్, రష్యాల నుంచి ప్రమాదం..!

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్, రష్యాల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జోసెఫ్‌ స్టిగ్లిట్జ్‌ అభిప్రాయపడ్డారు. మూడో ప్రమాదం చైనా నుంచి ఉందని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించే పేరుతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం వల్ల నిరుద్యోగ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి సమ్మిళత అభివృద్ధి ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని మరో ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టనుందని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆయన పలు అంశాలను పంచుకున్నారు.

Published : 27 Dec 2022 09:25 IST

మరిన్ని