Kim: కరోనా వైరస్‌పై పూర్తిగా విజయం సాధించాం: కిమ్‌

కరోనా వైరస్ పై పూర్తిగా విజయం సాధించామని ఉత్తర కొరియా ప్రకటించింది. 3 నెలల క్రితం వైరస్  వ్యాప్తి ప్రారంభం కాగా ఇప్పుడు దానిని పూర్తిగా నిరోధించామని ఉత్తరకొరియా నియంత కిమ్  జోంగ్ ఉన్  ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. వైరస్  వ్యాప్తి చెందకుండా ప్రజలపై విధించిన ఆంక్షలను సడలించాలని అధికారులను కిమ్  ఆదేశించారు.

Updated : 23 Nov 2022 14:30 IST
Tags :

మరిన్ని