North Korea: ఉత్తరకొరియాలో చిన్నారులు, గర్భిణీలకు కూడా బహిరంగ శిక్షలు!: దక్షిణ కొరియా నివేదిక

ఉత్తరకొరియా(North Korea)ను పాలిస్తున్న నియంత కిమ్(Kim Jong Un) గురించి పొరుగు దేశం దక్షిణ కొరియా(South Korea) సంచలన ఆరోపణలు చేసింది. ఆటవికులు సైతం అసహ్యించుకునేలా కిమ్.. గర్భిణీలను, పసిపిల్లలను కూడా ఉరి తీస్తున్నాడని తెలిపింది. ఈ మేరకు దక్షిణ కొరియా యునిఫికేషన్ మినిస్ట్రీ 450 పేజీల నివేదికను వెలువరిచింది. 

Published : 01 Apr 2023 13:08 IST

Tags :

మరిన్ని