North Korea: మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఉత్తర కొరియా

అమెరికా-దక్షిణకొరియా సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు నిర్వహించనున్న వేళ ఉత్తరకొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని సముద్రంలోకి ప్రయోగించింది. ఉత్తరకొరియా క్షిపణి పరీక్షను తీవ్రమైన కవ్వింపు చర్యగా పేర్కొన్న దక్షిణకొరియా.. తమ సైన్యం సర్వ సన్నద్ధంగా ఉందని పేర్కొంది.

Updated : 02 Nov 2022 11:01 IST

Tags :

మరిన్ని