North Korea: కిమ్‌ దేశంలో రెండేళ్ల చిన్నారికి జీవితఖైదు

ఉత్తరకొరియా (North Korea)లో ఓ రెండేళ్ల చిన్నారిని అరెస్టు చేసి జీవిత ఖైదు విధించడం సంచలనంగా మారింది. కిమ్(Kim) దేశంలో జరుగుతున్న అకృత్యాలపై అమెరికా విదేశాంగశాఖ ఓ నివేదిక విడుదల చేసింది. మత పరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అనేక మందిని అరెస్టు చేసి జైళ్లలో వేస్తున్నట్లు తెలిపింది. జైళ్లలో వారిని శారీరకంగా హింసించటంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అమెరికా నివేదిక స్పష్టం చేసింది.

Published : 27 May 2023 18:34 IST

Tags :

మరిన్ని