North Korea: నగరాలను ముంచే కిమ్‌ ‘సునామీ క్షిపణి’.. దృశ్యాలివిగో!

ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ (Kim Jong un) చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రపంచానికి.. తాజాగా విడుదలైన దృశ్యాలు చూసి కంటిమీద కునుకు ఉండడం లేదు. శత్రు నౌకల్ని, నగరాలను అమాంతం ముంచేసేలా సునామీని సృష్టించే సామర్థ్యం తమకు ఉందని తెలుపుతూ కిమ్ ఆ దృశ్యాలను విడుదల చేశారు. సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్ వాటర్ డ్రోన్ ‘హెయిల్‌’ను విజయవంతంగా పరీక్షించినట్టు ప్రకటించిన ఉత్తర కొరియా.. ఆ దృశ్యాలను విడుదల చేసింది. 

Updated : 28 Mar 2023 18:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు