North Korea: ఉత్తర కొరియా స్పై శాటిలైట్ ప్రయోగం విఫలం.. కిమ్‌కు గట్టి ఎదురుదెబ్బ!

దక్షిణ కొరియాపై నిరంతరం నిఘా పెట్టేలా ఉత్తర కొరియా (North Korea) చేపట్టిన తొలి గూఢచర్య ఉపగ్రహ (Spy Satellite) ప్రయోగం విఫలమైంది. స్పై శాటిలైట్ సముద్రంలో కుప్పకూలిపోయిందని ఉత్తర కొరియా ఆర్మీ వెల్లడించింది. దేశీయంగా రూపొందించిన ఈ నిఘా ఉపగ్రహంతో అమెరికా, దక్షిణ కొరియా సైనిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని కిమ్ భావించారు. కానీ ఈ ప్రయోగం విఫలం కావడంతో కిమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

Published : 31 May 2023 14:55 IST
Tags :

మరిన్ని