chandrababu arrest:చంద్రబాబుకు మద్దతుగా ఆస్ట్రేలియాలో నిరసనలు

చంద్రబాబు (Chandrababu) అరెస్టును ఖండిస్తూ విదేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో తెలుగు ఎన్‌ఆర్‌ఐలు చంద్రబాబుకు మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్‌కు, వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Published : 26 Sep 2023 13:24 IST
Tags :

మరిన్ని