Chandrababu arrest: చంద్రబాబుకు మద్దతుగా నెదర్లాండ్స్‌లో ర్యాలీ

చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టును ఖండిస్తూ విదేశాల్లో ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో భారత రాయబార కార్యాలయం నుంచి అంతర్జాతీయ న్యాయస్థానం వరకు.... జోరు వర్షంలోను తెదేపా అభిమానులు ర్యాలీ నిర్వహించారు. ఏపీ పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. మేము సైతం బాబు కోసం అంటూ నినాదాలు చేశారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినదించారు. 

Updated : 25 Sep 2023 12:53 IST
Tags :

మరిన్ని