LIVE: ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు.. శతజయంతి ఉత్సవాల (NTR Centenary Celebrations) శంఖారావాన్ని విజయవాడ వేదికగా పూరించనున్నారు. విజయవాడ వేదికగా జరుగుతున్న ఈ శత జయంతి ఉత్సవాల అంకురార్పణకు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) విశిష్ట అతిథిగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Updated : 28 Apr 2023 19:31 IST

Tags :

మరిన్ని