LIVE - NTR: ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులు, ప్రముఖుల నివాళులు

నందమూరి తారక రామారావు (NTR) జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణ పుష్పాంజలి ఘటించారు. 

Updated : 28 May 2023 16:16 IST
Tags :

మరిన్ని