NTR-Kalyan Ram: తారకరత్నను చూసేందుకు బెంగళూరు బయల్దేరిన ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌

చిత్తూరు జిల్లా కుప్పంలో ‘యువగళం(Yuvagalam)’ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna) ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో ఆయన్ను చూసేందుకు సినీనటులు ఎన్టీఆర్‌(NTR), కల్యాణ్‌రామ్‌(Kalyan Ram) బెంగళూరు వెళ్లారు. 

Updated : 29 Jan 2023 11:53 IST

Tags :

మరిన్ని