Taraka Ratna: తారకరత్న పార్థివదేహానికి ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులు

ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న(Taraka Ratna) పార్థివదేహం వద్ద ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీప్రణతి ఇతర కుటుంబసభ్యులు అంజలి ఘటించారు. కేంద్రమాజీ మంత్రి పురందేశ్వరితో పాటు ఇతర కుటుంబసభ్యులు భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.

Updated : 20 Feb 2023 16:38 IST

Tags :

మరిన్ని