NTR: 40 వసంతాల ‘బొబ్బిలి పులి’

బొబ్బిలి పులి.. ఈ పేరు వింటే గుర్తొచ్చేది విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు నట విశ్వరూపమే. ఈ చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటీవీ టాకీస్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ నెల 8న రాత్రి 10.30 గంటలకు, 9న ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించండి.

Published : 07 Jul 2022 10:25 IST

Tags :

మరిన్ని