Kidney Diseases: ఎన్టీఆర్‌ జిల్లాలో చాపకింద నీరులా కిడ్నీ వ్యాధులు

డయాలసిస్ చికిత్స.. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంత వెచ్చించి వైద్యం చేయించుకునే స్తోమత పేదలకు ఉండదు. వ్యాధితోపాటు ఆర్థిక పరిస్థితులు వారిని మరింత కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ ఏ మూలకూ సరిపోవడం లేదు. ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలంలో కిడ్నీ వ్యాధులు.. చాపకింద నీరులా పాకుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు.

Published : 27 Sep 2023 20:27 IST
Tags :

మరిన్ని