NTR: ఆస్ట్రేలియాలో నందమూరి అభిమానుల జోష్‌.. అడిలైడ్ నగర వీధుల్లో ర్యాలీ

నందమూరి తారకరాముని (NTR) శత జయంతి ఉత్సవాల్లో భాగంగా.. దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో ఎన్నారై తెదేపా (NRI TDP) సెల్ ఆధ్వర్యంలో అభిమానులు వినూత్నమైన ర్యాలీ నిర్వహించారు. రెండు గంటలకుపైగా అడిలైడ్ నగర వీధుల్లో ఉత్సాహంగా జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.. అంటూ నినాదాలు చేశారు. మే 28న అడిలైడ్ నగరంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబసభ్యులు, బాలకృష్ణ సతీమణి వసుంధర, చిన్నకుమార్తె తేజస్విని పాల్గొంటారని తెలిపారు. 

Published : 18 May 2023 13:48 IST

Tags :

మరిన్ని