NTR: తాతగారి ఆశీర్వాదం ఉంది.. తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారు: ఎన్టీఆర్‌

తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ అన్నారు. వైద్యానికి ఆయన స్పందిస్తున్నారని చెప్పారు. సోదరుడు కల్యాణ్‌రామ్‌తో కలిసి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లి తారకరత్న కుటుంబసభ్యులతో ఎన్టీఆర్‌ మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

Published : 29 Jan 2023 13:40 IST
Tags :

మరిన్ని