NTR: హైదరాబాద్‌ చేరుకున్న ఎన్టీఆర్‌.. భారీ సంఖ్యలో అభిమానుల ఘన స్వాగతం

‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డుల ప్రదానోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (NTR). బుధవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Published : 15 Mar 2023 09:43 IST

Tags :

మరిన్ని