NTR: మీరు కాలర్‌ ఎగరేసుకునేలా సినిమాలు చేయడమే మా బాధ్యత: ఎన్టీఆర్‌

‘బింబిసార’.. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా తెరకెక్కిన ఫాంటసీ- యాక్షన్‌ చిత్రమిది. సంయుక్త మేనన్‌, కేథరిన్‌ కథానాయికలు. వశిష్ఠ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా ఈవెంట్‌ నిర్వహించింది.

Published : 30 Jul 2022 20:13 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు