Nuclear War: అణుయుద్ధం వస్తే కోట్ల మంది బలి!

ఈ ఆధునిక కాలంలో అమెరికా-రష్యా మధ్య పూర్తిస్థాయి అణు యుద్ధం జరిగితే తలెత్తే పరిణామాల వల్ల 500 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా అణు ముప్పు పొంచి ఉన్న వేళ రట్జర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధన కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా-రష్యా మధ్య పూర్తిస్థాయి అణు యుద్ధం వల్ల సగానికిపైగా మానవాళి తుడిచిపెట్టుకుపోతుందని, పంట ఉత్పత్తి 90 శాతం పడిపోతుందని పేర్కొంది. 

Published : 16 Aug 2022 22:34 IST

Tags :

మరిన్ని