Cesarean Deliveries: అంతకంతకూ పెరుగుతున్న సిజేరియన్లు.. అడ్డుకట్ట ఎలా?

మాతృత్వం స్త్రీలకు ఓ మధురానుభూతి. అది ఓ వరం కూడా. అయితే ఆ వరం ఇప్పుడు శాపంగా మారుతోంది. బిడ్డకు జన్మనివ్వడం ఖరీదైన వ్యవహారంగా అయిపోయింది. కారణం సిజేరియన్ల (Cesarean Deliveries) సంఖ్య అంతకంతకూ పెరిగిపోవడమే. అమానవీయ వ్యాపార ధోరణులతో గర్భం దాల్చడమే పాపం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు ఇదే విషయాన్ని చాటిచెబుతున్నాయి.  

Updated : 03 Jun 2023 20:28 IST

మరిన్ని