Hyderabad: మూసీలో తల, ఫ్రిడ్జ్‌లో మొండెం.. అప్పు తీర్చమన్నందుకే దారుణం!

ఇచ్చిన అప్పు డబ్బులు తీర్చమన్నందుకు దారుణంగా హతమార్చాడు. నేరం బయటపడకుండా ఉంచేందుకు.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వేర్వేరు చోట్ల పడేశాడు. మృతురాలి ఫోన్‌నే ఉపయోగిస్తూ.. అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినప్పటికీ పోలీసులు చాకచాక్యంగా జరిపిన దర్యాప్తుతో దారుణం బయటపడింది. హైదరాబాద్ సంచలనం రేపిన మొండెం లేని తల దొరికిన కేసులు పోలీసులు ఛేదించారు.

Published : 24 May 2023 20:00 IST

Tags :

మరిన్ని