IND Vs NZ: క్యాచ్‌ పట్టి గబ్బర్‌లా తొడకొట్టిన అర్ష్‌దీప్‌

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. మిస్టర్ 360 సూర్య (111*) శతకంతో దంచికొట్టిన వేళ.. అతిథ్య జట్టుపై భారత్‌ 65 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. లక్ష్య ఛేదనలో కివీస్ 126 పరుగులకే ఆలౌటైంది. అయితే, కివీస్‌ ఆఖరి వికెట్‌ ఆడమ్‌ మిల్నే క్యాచ్‌ను ఒడిసిపట్టిన అర్ష్‌దీప్‌.. గబ్బర్‌ (శిఖర్‌ ధావన్‌) తరహాలో తొడకొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూసేయండి..

Updated : 20 Nov 2022 20:37 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు